¡Sorpréndeme!

ఉ*గ్ర స్థావరాలపై భారత్ ఎలా దాడి చేసిందో చూడండి | Operation Sindoor | India Vs Pak | Asianet Telugu

2025-05-07 5,965 Dailymotion

పాకిస్తాన్‌లోని ఉ*గ్రవాద కేంద్రంగా గుర్తింపు పొందిన మురిద్కేలో భారత వాయుసేన ఆధునిక సాంకేతిక మునిషన్లతో ప్రెసిషన్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగిన ఈ దాడుల్లో ఉగ్ర శిబిరాలు, లాంచ్‌ ప్యాడ్లు ధ్వంసమయ్యాయని విశ్వసనీయ సమాచారం. ఇది భారత్ చేపట్టిన కీలక ప్రతీకార చర్య.

#OperationSindoor #India #airstrike #Muridke #IndianAirForce #IndiaVsPakistan #National #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️